అ’వీక్లీ’ ఇన్సులిన్ – షుగర్ రోగులకు వారానికి ఒకటే షాట్
సహనం వందే, హైదరాబాద్: ఇన్నాళ్లు రోజూ ఇన్సులిన్ తీసుకునే మధుమేహ రోగులకు ఇది నిజంగా పెద్ద వార్త. ఇకపై రోజువారీ నొప్పులు భరించాల్సిన పని లేదు. ప్రపంచంలోనే మొదటిసారిగా వారానికి ఒకసారి తీసుకునే ఇన్సులిన్ అందుబాటులోకి వచ్చింది. ఇది మధుమేహ చికిత్సలో పెను మార్పులకు నాంది పలుకుతోంది. రోగుల జీవనశైలిని ఇది పూర్తిగా మార్చేయనుంది. వారానికి ఒకే ఒక్క షాట్సాధారణంగా ఇన్సులిన్ తీసుకునే రోగులకు ప్రతిరోజూ సూది పడాల్సిందే. ఇది వారికి మానసిక వేదనతో పాటు శారీరక…