‘బాషా’గా సమంత – ‘మా ఇంటి బంగారం’లో ఊచకోత
సహనం వందే, హైదరాబాద్: గతంలో ఎన్నడూ చూడని యాక్షన్ అవతార్‌తో సమంత మరోసారి వెండితెరపై సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. నందినీరెడ్డి దర్శకత్వంలో వస్తున్న మా ఇంటి బంగారం చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా సమంత ఈ ప్రాజెక్టును తన భుజాలపై వేసుకుని ముందుకు సాగుతున్నారు. కుటుంబం కోసం ఆమె చేసే పోరాటమే ఈ సినిమా అసలు సారాంశం. నందినీరెడ్డి సమంత కాంబినేషన్ఒకటి రెండు కాదు ఏకంగా మూడోసారి నందినీరెడ్డి…