మిల్లర్ల దందాపై సీఐడీ పంజా – తెలంగాణలో సన్న బియ్యం స్కామ్
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లుల యజమానులు చేసిన పెద్ద దగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అందజేయాల్సిన సన్న రకం బియ్యం స్థానంలో చౌకబారు దొడ్డు రకం బియ్యాన్ని సరఫరా చేసి ప్రభుత్వ ఖజానాకు విపరీతమైన నష్టం కలిగించారనే ఆరోపణలు బయటపడ్డాయి. ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ సీఐడీ రంగంలోకి దిగి లోతైన దర్యాప్తు ప్రారంభించింది. అసలు విషయం ఏమిటి?ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రైతుల…