పాత టెక్నాలజీతో యాపిల్ మోసం – హార్డ్‌వేర్ రేసులో యాపిల్ వెనుకబాటు
సహనం వందే, హైదరాబాద్: అమెరికాలో ఫోన్ కొనాలంటే యాపిల్ లేదా శామ్‌సంగ్ తప్ప వేరే దారి లేదు. అక్కడ ఉన్న ప్రజలకు చైనాలో దొరికే అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఫోన్లు కొనే అవకాశం లేదు. అసలు చైనా ఫోన్లు అమెరికాలో ఎందుకు దొరకవు? అమెరికాలో యాపిల్, శామ్‌సంగ్ సంస్థల పట్టు ఎక్కువ. అక్కడి టెలికాం సంస్థలు కూడా చైనా కంపెనీల పట్ల ఆసక్తి చూపవు. దీనివల్ల అమెరికా ప్రజలు కేవలం కొన్ని రకాల ఫోన్లకే పరిమితం కావాల్సి…