JEE, Gao Kao Toughest Exams in the World

ఐఐటీ మంటలు… గావో’కేక’లు – ఇండియా, చైనా దేశాల్లో అత్యున్నత పరీక్షలు

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలుగా గుర్తింపు పొందిన చైనా గావోకావో, భారత్ జేఈఈ పరీక్షలు విద్యార్థుల జీవితాలను శాసిస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థుల కలలు, తల్లిదండ్రుల ఆశలు ఈ పరీక్షల చుట్టూనే తిరుగుతున్నాయి. కేవలం ఒక పరీక్షే జీవితాన్ని నిర్దేశిస్తుందనే భావనతో విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ రెండు పరీక్షల విధానం… వాటి కఠినత్వంపై ప్రత్యేక విశ్లేషణ. కఠిన పరీక్షల పోలికచైనాలో నిర్వహించే గావోకావో పరీక్షను ప్రపంచంలోనే అత్యంత…

Read More