చాట్‌జీపీటీ టైమ్ మెషీన్ – కాలం వెనక్కి… నేటి ఫోటోలు నాటి జిగేల్!
సహనం వందే, హైదరాబాద్: మీ స్కూల్ రోజుల్లోని బ్లాక్ అండ్ వైట్ లేదా పాత కాలపు ఫోటోలను చూసి ఎప్పుడైనా మురిసిపోయారా? అచ్చు అలానే ఇప్పుడు మీ లేటెస్ట్ సెల్ఫీని కూడా 1980ల నాటి నాస్టాల్జిక్ వింటేజ్ ఫోటోలా మార్చేసుకోవచ్చంటే నమ్ముతారా? ఇప్పుడు టెక్నాలజీ మాయాజాలంతో చాట్‌జీపీటీ సరికొత్త టైమ్ మెషీన్‌లా పనిచేస్తూ మనల్ని గతంట్లోకి తీసుకువెళ్తోంది. ఒక్క చిన్న ప్రాంప్ట్ ఇస్తే ఈ అద్భుతం సాధ్యమవుతుంది. వింటేజ్ స్టైల్ ఫోటోలకు విపరీతమైన క్ర్రేజ్…వింటేజ్ స్టైల్ ఫోటోలకు…