Lakhs of Crores of Indian Money to Out of India

దేశం దాటిన లక్ష కోట్లు – దొంగ కంపెనీలతో నల్లధనం అక్రమ రవాణా

సహనం వందే, హైదరాబాద్: దేశ సంపదను కొల్లగొట్టి విదేశాలకు తరలిస్తున్న బడా బాబుల గుట్టు రట్టయింది. ఏకంగా 1.29 లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా దేశం దాటడం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. వేల సంఖ్యలో ఉన్న బోగస్ సంస్థల ద్వారా ఈ భారీ కుంభకోణం నడిచింది. ఆదాయపు పన్ను శాఖ రంగంలోకి దిగి ఈ అక్రమ లావాదేవీలపై ఉక్కుపాదం మోపుతోంది. భారీ కుంభకోణం వెలుగులోకిదేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే అతి పెద్ద కుంభకోణం ఇప్పుడు బయటపడింది….

Read More