నైట్ క్లబ్బు… ఆంటీల గబ్బు – నడివయసులో పార్టీ కల్చర్
సహనం వందే, హైదరాబాద్: మహిళా మణులు సంతోషం కోసం కొత్తదారులు వెతుకుతున్నారు. 40- 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా నైట్ క్లబ్బుల్లో తెల్లవార్లూ డాన్స్ చేయడం ద్వారా ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోతున్న మహిళలు కొత్త ఉత్సాహాన్ని వెతుక్కుంటూ డ్యాన్స్ ఫ్లోర్ పైకి దూసుకుపోతున్నారు. ఇది కేవలం సరదా మాత్రమే కాదు… వారి మానసిక, శారీరక ఆరోగ్యానికి ఒక సరికొత్త చిట్కాగా మారుతోంది. కాలంతో పాటు మహిళల ఆలోచనా సరళిలో వస్తున్న విప్లవాత్మక…