దసరా దెబ్బకు బాక్సాఫీస్ బద్దలు – పండుగ రేసులో నాలుగు పెద్ద సినిమాలు
సహనం వందే, హైదరాబాద్: ఈసారి దసరా పండుగ సీజన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మంట పుట్టించబోతోందో తెలుసా? ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు థియేటర్లలోకి దూసుకొస్తున్నాయి. మరి ఈ రేసులో అసలు విజేత ఎవరు, దేనికి ఎక్కువ హైప్ ఉందో తెలుసుకోవాలని ఉందా? నాలుగు సినిమాలు వస్తున్నా కూడా అనుకున్నంత రేంజ్ లో సందడి ఉందా అంటే డౌటే అనిపిస్తోంది. వెంకీ మామ త్రివిక్రమ్ కలయికఅందరి కంటే ముందుగా ఈ నెల 9న విక్టరీ వెంకటేష్ తన…