ట్రంప్ కొడుకుతో అదానీ రహస్య భేటీ – వెలుగులోకి లంచాల కేసు సంచలనాలు
సహనం వందే, హైదరాబాద్: అమెరికాలో లంచాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ భారత బిలియనీర్ గౌతమ్ అదానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్‌తో భేటీ వ్యవహారం వెలుగు చూడటం అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికాలో అదానీపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న సమయంలోనే ట్రంప్ జూనియర్ ఇండియాలో పర్యటించారు. అహ్మదాబాద్‌లో జరిగిన వీరిద్దరి రహస్య సమావేశం, కేసు రద్దుకు దారితీసిన పరిణామాల పట్ల అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భేటీ…