ఐఐటీ… ఏమిటిదీ? – పడిపోయిన ఉద్యోగాల రేటు
26 May

ఐఐటీ… ఏమిటిదీ? – పడిపోయిన ఉద్యోగాల రేటు

కరిగిపోతున్న నమ్మకాల కోట ముఖం చాటేస్తున్న కంపెనీలు ప్యాకేజీల వెనుక అసలు నిజం బాంబే ఐఐటీ నివేదికలో విస్తుపోయే నిజాలు సహనం వందే, హైదరాబాద్: దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలుగా వెలుగొందుతున్న ఐఐటీల చుట్టూ అల్లిన కలల సామ్రాజ్యం ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల పాలిట ఆర్థిక భారంగా మారుతోంది. లక్షలాది రూపాయల అప్పులు చేసి సర్వస్వం దారపోస్తున్న తల్లిదండ్రుల నమ్మకాన్ని ఐఐటీ బాంబే తాజా నియామకాల గణాంకాలు దడ పుట్టిస్తున్నాయి............

రిటైర్డ్ ఉద్యోగుల గోడు – సర్కారు హెల్త్ కార్డుల సందిగ్ధం
26 May

రిటైర్డ్ ఉద్యోగుల గోడు – సర్కారు హెల్త్ కార్డుల సందిగ్ధం

కార్పొరేట్ ఆసుపత్రుల మొండిచేయి పెండింగ్‌లో పెన్షన్ల బకాయిలు ఉచిత వైద్యంపై నీలినీడలు సహనం వందే, హైదరాబాద్: జీవితకాలం కష్టపడి సమాజానికి సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్లు ఇప్పుడు ఆసుపత్రుల గడపల ముందు నిస్సహాయంగా నిలబడుతున్నారు. ప్రభుత్వ హెల్త్ కార్డులు చేతికి వస్తున్నా కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవి చెల్లుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల హామీలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య నలిగిపోతున్న వృద్ధుల ఆవేదన, సర్కారు తీరు తీవ్ర విమర్శలకు...........

ఏఐపై పోప్ ఫైర్ – యంత్రాలు దేవుళ్లు కాదని విమర్శ
26 May

ఏఐపై పోప్ ఫైర్ – యంత్రాలు దేవుళ్లు కాదని విమర్శ

సిలికాన్ వ్యాలీకి హెచ్చరిక మనుషులే అత్యున్నతం సాంకేతికతకు హద్దులు బాధ్యతాయుతమైన ప్రగతి సహనం వందే, వాటికన్ సిటీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సిలికాన్ వ్యాలీ కంపెనీలు చేస్తున్న ప్రయోగాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. మనిషిని మించిన శక్తిని సృష్టించాలనే అత్యాశలో యంత్రాలను దేవుళ్లుగా చూస్తున్న సాంకేతిక దిగ్గజాలకు పోప్ లియో తన తొలి ఎన్సైక్లికల్ మాగ్నిఫికా హ్యుమానిటాస్ ద్వారా గట్టి హెచ్చరిక జారీ చేశారు. యంత్రాల కంటే మానవ హక్కులే...........

శ్మశానాల వైపు విద్యార్థులు – ప్రతిరోజూ 40 మంది విద్యార్థుల ఆత్మహత్య
24 May

శ్మశానాల వైపు విద్యార్థులు – ప్రతిరోజూ 40 మంది విద్యార్థుల ఆత్మహత్య

విద్యార్థుల పాలిట మృత్యుపాశంగా ఒత్తిడి కలలు ఛిద్రం… ముంచేస్తున్న భయం రాళ్లపాలు అవుతున్న రత్నాలు నీట్ లీకుల ఘోరం… ఇలాగే అనేకం తల్లిదండ్రుల మితిమీరిన అంచనాలు మార్కులు, ర్యాంకుల చుట్టూనే సమాజం సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో చదువుల ఒత్తిడి విద్యార్థుల పాలిట మృత్యుపాశంగా మారుతోంది. ప్రతిరోజూ దాదాపు 40 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం దేశంలో ఒక జాతీయ అత్యవసర పరిస్థితిని తలపిస్తోంది. పుస్తకాల మోత, పరీక్షల భయం,...........

రూపాయిని శాసిస్తున్న నైతిక సూత్రం – మాట తప్పితే పతనం తప్పదు
24 May

రూపాయిని శాసిస్తున్న నైతిక సూత్రం – మాట తప్పితే పతనం తప్పదు

కార్పొరేట్ సామ్రాజ్యంలో కొత్త సూత్రాలు నైతికత లేకపోతే మనుగడ శూన్యం మార్కెట్లను కదిలిస్తున్న నైతిక విలువలు నమ్మకమే అసలైన కార్పొరేట్ పెట్టుబడి నైతిక ఆమోదమే చట్టబద్ధమైన వ్యాపారం సహనం వందే, హైదరాబాద్: డబ్బు మాత్రమే లోకాన్ని శాసిస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ప్రతి చట్టబద్ధమైన వ్యాపారం వెనుక ఒక అదృశ్య హస్తం ఉంటుంది. అదే నైతికత. పర్యావరణాన్ని కాపాడే కంపెనీలైనా, సమాజానికి మేలు చేసే సంస్థలైనా ఒక నిర్దిష్ట నైతిక...........

ట్రంప్ పై గన్ – వైట్ హౌస్ వద్ద తూటాల గర్జన
24 May

ట్రంప్ పై గన్ – వైట్ హౌస్ వద్ద తూటాల గర్జన

ట్రంప్ టార్గెట్… ఒకరు మృతి జర్నలిస్టుల పరుగులు… భద్రతపై నీలినీడలు ప్రెసిడెంట్ ట్రంప్ సురక్షితం… ఇరాన్ సెగలు సహనం వందే, అమెరికా: అమెరికా అధికార కేంద్రం వైట్ హౌస్ వద్ద జరిగిన భీకర తుపాకీ కాల్పుల ఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవనం లోపల ఉన్న సమయంలోనే ఈ దాడి జరగడం అమెరికా అంతర్గత భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. ఇరాన్ డీల్‌పై ట్రంప్ ప్రకటనల...........

జర్నలిస్టుల ఇళ్లకు హరీష్ ఎసరు – ఫ్యూచర్ సిటీ రద్దు ప్రకటన
23 May

జర్నలిస్టుల ఇళ్లకు హరీష్ ఎసరు – ఫ్యూచర్ సిటీ రద్దు ప్రకటన

కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల్యాండ్ పూలింగ్ వివాదం ఆందోళనలో జర్నలిస్టుల లోకం నేడు క్యాబినెట్… జూన్ 2న ఉత్కంఠ సహనం వందే, హైదరాబాద్: అమెరికా వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు వదిలిన పొలిటికల్ అస్త్రం తెలంగాణ రాజకీయాల్లో కార్చిచ్చు రేపింది. అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రద్దు చేస్తామన్న ప్రకటన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య యుద్ధానికి దారితీసింది. ఈ రాజకీయ చదరంగంలో ఇళ్ల స్థలాలు ఆశించిన...........

హైదరాబాదులో జొన్న రొట్టె జైత్రయాత్ర – పేదవాడి కూడు ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్
23 May

హైదరాబాదులో జొన్న రొట్టె జైత్రయాత్ర – పేదవాడి కూడు ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్

బిర్యానీ నగరంలో రొట్టెల ప్రయాణం! జొన్న వైపు సిటిజన్లు… జంక్ ఫుడ్‌కు ఎండ్ మహిళా వ్యాపారుల సరికొత్త విప్లవం సహనం వందే, హైదరాబాద్: బిర్యానీల నగరంలో ఇప్పుడు జొన్న రొట్టెల జాతర నడుస్తోంది. రాత్రి వేళల్లో పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్ తిని విసిగిపోయిన భాగ్యనగర వాసులు ఇప్పుడు ఆరోగ్యకరమైన సిరిధాన్యాల వైపు పరుగులు తీస్తున్నారు. ఒకప్పుడు పేదవాడి ఆహారంగా భావించిన ఈ గ్రామీణ వంటకం… ఇప్పుడు హైటెక్ సిటీ కార్పొరేట్...........

అమెరికాలో రాజీవ్ హత్యకు కుట్ర – టెక్కి స్కెచ్‌ను మార్చిన సీఎం!
23 May

అమెరికాలో రాజీవ్ హత్యకు కుట్ర – టెక్కి స్కెచ్‌ను మార్చిన సీఎం!

అమెరికాలో ఉగ్ర శిక్షణ… రాజీవ్ టార్గెట్ భజన్ లాల్ ట్విస్ట్… ఎఫ్‌బీఐ వెల్లడి పాత చరిత్ర కొత్త అప్డేట్… సహనం వందే, హైదరాబాద్: 1985లో భారత ప్రధాని రాజీవ్ గాంధీ అమెరికా పర్యటనను రక్తసిక్తం చేసేందుకు ఖలిస్తానీ ఉగ్రవాదులు ఒక భయంకరమైన కుట్ర చేశారు. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికాలో ఉంటూనే ప్రధానిని హతమార్చడానికి పెద్ద ప్లాన్ వేశాడు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన హర్యానా ముఖ్యమంత్రి భజన్...........

ఆడబిడ్డ అడ్రస్ ఎక్కడ? – 75,603 మంది అమ్మాయిల మిస్సింగ్
22 May

ఆడబిడ్డ అడ్రస్ ఎక్కడ? – 75,603 మంది అమ్మాయిల మిస్సింగ్

వణికిస్తున్న ఆడపిల్లల మిస్సింగ్ గండం మొత్తం లక్షకు చేరిన పిల్లల అదృశ్యం ఈ చెత్తలో పశ్చిమ బెంగాల్ ముందువరుస పోక్సో కేసులు… సైబర్ దొంగల కొత్త ముఠాలు డిజిటల్ దొంగలు… మారుతున్న రంగులు సహనం వందే, హైదరాబాద్: దేశంలో ఒక భయంకరమైన సామాజిక సంక్షోభం వెలుగులోకి వచ్చింది. పసిపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు కంటికి కనిపించకుండా పోతున్న కేసులు దేశాన్ని వణికిస్తున్నాయి. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం 2024 ఒక్క సంవత్సరంలోనే ఏకంగా...........

పేపర్ లీక్… టెక్ షాక్ – నీట్ రీఎగ్జామ్ అలర్ట్
22 May

పేపర్ లీక్… టెక్ షాక్ – నీట్ రీఎగ్జామ్ అలర్ట్

రంగంలోకి గూగుల్, మెటా వాట్సప్, టెలిగ్రామ్ అకౌంట్లు బ్లాక్ ఐపీ అడ్రస్ ట్రాకింగ్… డిజిటల్ కత్తెర రెడీ సహనం వందే, హైదరాబాద్: దేశంలో ప్రతిష్టాత్మక పరీక్షల లీకేజీల వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. కష్టపడి చదివే విద్యార్థుల జీవితాలతో పైసలు ఇచ్చి పేపర్లు కొనే దొంగలు ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గూగుల్, మెటా, టెలిగ్రామ్ వంటి టెక్ దిగ్గజాలను రంగంలోకి దించి లీకు...........

వెబ్‌సైట్లు ఇక కనుమరుగు – గూగుల్ సెర్చ్ ఇంజనుకు చరమగీతం!
22 May

వెబ్‌సైట్లు ఇక కనుమరుగు – గూగుల్ సెర్చ్ ఇంజనుకు చరమగీతం!

ఏఐ పెత్తనం… బలిపీఠంపై ఇంటర్నెట్ ముంచుకొస్తున్న సమాచార శోధనా సంక్షోభం ఇంటర్నెట్ రూపురేఖలు మార్చుతున్న గూగుల్ లింకుల క్లిక్ నిలిపివేత…నెటిజన్ల ఎంపికకు బ్రేక్ వెబ్‌సైట్ల ప్రకటనల ఆదాయానికి అడ్డంకులు గూగుల్ నియంతృత్వ ధోరణితో సర్వనాశనం సహనం వందే, హైదరాబాద్: వినియోగదారుడు వెతుక్కుంటూ వెళ్లే ఒక అందమైన ప్రపంచం ఇంటర్నెట్. కానీ గూగుల్ ప్రవేశపెట్టిన కొత్త మార్పులు ఆ స్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్నాయి. సమాచారం కోసం మనం వెబ్‌సైట్లలోకి వెళ్లకుండా కృత్రిమ...........

సాంకేతిక విప్లవమా? సామాజిక విధ్వంసమా? – ఏఐపై దేశదేశాల్లో జెన్ జెడ్ తిరుగుబాట్లు
21 May

సాంకేతిక విప్లవమా? సామాజిక విధ్వంసమా? – ఏఐపై దేశదేశాల్లో జెన్ జెడ్ తిరుగుబాట్లు

ఉద్యోగాల ఊచకోతపై రగిలిన యువత కార్పొరేట్ బాసులకు వ్యతిరేకంగా ఆందోళన నిరుద్యోగ రొంపిలోకి నెడుతున్న ఏఐ బాట్లు ఏఐ వాడకాన్ని తగ్గించేస్తున్న నేటి యువతరం క్రియేటివిటీ నాశనం - చదువుల పతనం సహనం వందే, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు పేరిట సాగుతున్న కార్పొరేట్ దోపిడీపై జెన్ జెడ్ తరం యుద్ధం ప్రకటిస్తోంది. సాంకేతిక విప్లవం ముసుగులో యువత జీవనోపాధిని దెబ్బతీస్తున్న ఏఐపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. చదువును, సృజనాత్మకతను...........

కాక రేపుతున్న కాక్రోచ్ పార్టీ – సీజేఐ వ్యాఖ్యలతో తిరుగుబాటు
21 May

కాక రేపుతున్న కాక్రోచ్ పార్టీ – సీజేఐ వ్యాఖ్యలతో తిరుగుబాటు

యువతకు ఘోర అవమానం ఇంటర్నెట్‌లో తీవ్ర ఆగ్రహం పుట్టుకొచ్చిన సరికొత్త పార్టీ లక్షల మంది మద్దతు హాట్ టాపిక్‌గా అభిజీత్ సహనం వందే, హైదరాబాద్: న్యాయవ్యవస్థ అత్యున్నత పీఠం నుండి వచ్చిన ఒక వివాదాస్పద వ్యాఖ్య దేశంలో అపూర్వమైన రాజకీయ విప్లవానికి దారితీసింది. నిరుద్యోగ యువతను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై డిజిటల్ ప్రపంచం తిరగబడింది. అవమానాన్నే అస్త్రంగా మార్చుకుని ఒక విద్యార్థి ప్రారంభించిన ఈ సామాజిక పోరాటం… ఇప్పుడు దేశవ్యాప్తంగా...........

గంగకు గండం… నదులకు పిండం – 21 వేల నదుల్లో ఆక్సిజన్ పతనం
21 May

గంగకు గండం… నదులకు పిండం – 21 వేల నదుల్లో ఆక్సిజన్ పతనం

ప్రపంచవ్యాప్తంగా ఊపిరాడని నదులు వాటిల్లో అంతరిస్తున్న జలచరాలు గ్లోబల్ ఎమర్జెన్సీ… ముంచుకొస్తున్న విపత్తు సహనం వందే, హైదరాబాద్: భూగోళంపై జీవనాడులుగా వెలుగొందుతున్న నదులు ఇప్పుడు నిశ్శబ్దంగా మరణిస్తున్నాయి. మనం పీల్చే గాలిలోనే కాదు… నిరంతరం ప్రవహించే నీటిలోనూ ప్రాణవాయువు వేగంగా కరిగిపోతోంది. మానవ నిర్లక్ష్యం, పారిశ్రామిక వ్యర్థాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జలవనరుల ఊపిరిని నొక్కేస్తున్నాయి. పర్యావరణాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ నిశ్శబ్ద విపత్తు మానవ మనుగడకే సవాలు విసురుతోంది. నిశ్శబ్దంగా...........

ఉన్మాది డ్రగ్… భయం బలాదూర్ – దేశంలోకి ప్రమాదకర జీహాదీ డ్రగ్స్ చొరబాటు
20 May

ఉన్మాది డ్రగ్… భయం బలాదూర్ – దేశంలోకి ప్రమాదకర జీహాదీ డ్రగ్స్ చొరబాటు

భయానికే భయం పుట్టించే రసాయన మత్తు ఉన్మాదులను తయారుచేసే మత్తు పదార్థం దీన్ని వాడితే నిద్ర రాదు… భయం కలగదు నరనరాన విష సంస్కృతిని నింపే మత్తు క్రూరత్వాన్ని పెంచే భయంకరమైన డ్రగ్ సహనం వందే, హైదరాబాద్: యుద్ధ క్షేత్రంలో సైనికుల క్రూరత్వాన్ని పెంచే భయంకరమైన మత్తు మందు ఇప్పుడు మన దేశ సరిహద్దులు దాటాయి. కేవలం శత్రువులను మట్టుబెట్టడానికి వాడే ఈ కెమికల్ అస్త్రాలు భారతీయ యువతను టార్గెట్...........

ఉగ్రవాద సంస్థకు విజయ్ అగ్ర నివాళి – ఎల్టీటీఈ ప్రభాకరన్‌పై ప్రశంసల జల్లు
20 May

ఉగ్రవాద సంస్థకు విజయ్ అగ్ర నివాళి – ఎల్టీటీఈ ప్రభాకరన్‌పై ప్రశంసల జల్లు

తమిళ సీఎం విజయ్ సరికొత్త సంచలనం నిషేధిత శ్రీలంక సంస్థపై ప్రేమాభిమానాలు తమిళనాడు అసెంబ్లీలో హాట్ టాపిక్ గ్లోబల్ లెవెల్లో చర్చ…ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు సహనం వందే, తమిళనాడు: సినిమా రికార్డులను తిరగరాసిన దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కొద్దిరోజులకే ఆయన తీసుకున్న సెంటిమెంట్ నిర్ణయం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. ద్రావిడ రాజకీయాల కోటను బద్దలు కొడుతూ ఆయన వేసిన ప్రభాకరన్...........

లులు గోల్‌’మాల్’ – కుళ్లిన కూరగాయల దందా
20 May

లులు గోల్‌’మాల్’ – కుళ్లిన కూరగాయల దందా

పురుగులు పట్టిన పిండి మాంసం వ్యర్థాల కంపు ప్రజారోగ్యంతో చెలగాటం లులు మాల్ లీలలు సహనం వందే, హైదరాబాద్: పెద్ద పెద్ద మాల్స్ అంటే సామాన్యుడికి ఒక నమ్మకం. నాలుగు పైసలు ఎక్కువైనా నాణ్యత దొరుకుతుందనే ఆశ. కానీ ఆ నమ్మకాన్ని నడిరోడ్డుపై నిలబెట్టింది లులు హైపర్‌ మార్కెట్. మెరిసే కాంతులు, ఏసీల వెనుక దాగున్న అసలు నిజాలు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బట్టబయలయ్యాయి. బ్రాండ్ల ముసుగులో జరుగుతున్న...........

సినిమా నటుడు దేవుడేంటిరా? – తెరపై తారలు.. గుడిలో దేవుళ్లా?
19 May

సినిమా నటుడు దేవుడేంటిరా? – తెరపై తారలు.. గుడిలో దేవుళ్లా?

స్క్రీన్ మీది హీరో సమాజాన్ని మార్చలేడు సినిమా కేవలం 3 గంటల వినోదం మాత్రమే హాలీవుడ్ లో లేని పైత్యం ఇక్కడే ఎందుకు? విచక్షణకు తిలోదకాలు…గుడ్డి భక్తే పరమావధి భక్తితో రాజకీయం… వందల కోట్ల వ్యాపారం సహనం వందే, హైదరాబాద్: సినిమా థియేటర్లలో ఈలలు, చప్పట్లతో మొదలైన అభిమానం నేడు వెర్రితలలు వేస్తుంది. భారతదేశంలో వెండితెర వినోదం ఒక శక్తివంతమైన సామాజిక శక్తిగా మారింది. నటీనటులను దేవుళ్లుగా ఆరాధించే ఈ...........

బెయిల్ ఈజ్ రూల్… సుప్రీం సెల్ఫ్ గోల్ – తన పాత తీర్పులనే తప్పుబట్టిన సుప్రీంకోర్టు
19 May

బెయిల్ ఈజ్ రూల్… సుప్రీం సెల్ఫ్ గోల్ – తన పాత తీర్పులనే తప్పుబట్టిన సుప్రీంకోర్టు

ఉపాపై యూటర్న్… ఉమర్ ఖాలిద్‌కు ఊరట ఆర్టికల్ 21కు ప్రాణం..‌. బెయిల్ రూల్స్ మార్పు భారత న్యాయవ్యవస్థలో సరికొత్త చరిత్ర సహనం వందే, న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం తన సొంత నిర్ణయాన్ని తానే తప్పుపట్టుకుంటూ ఇచ్చిన సంచలన తీర్పు భారత న్యాయవ్యవస్థ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయిగా నిలిచింది. కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టాల నీడలో పౌరుల ప్రాథమిక హక్కులు ఏ విధంగా నలిగిపోతున్నాయో సుప్రీంకోర్టు స్వయంగా విశ్లేషిస్తూ...........

ఇ-పేపర్

Open Today's E-Paper
Click to Read Today’s E-Paper