దక్షిణాది దెబ్బకు ఢిల్లీ పీఠాలు దద్దరిల్లాల్సిందే..
33 శాతం సీట్ల కోసం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. – బీజేపీపై దక్షిణాది సీఎంల భీకర యుద్ధం… చెన్నై వేదికగా గళం – తదుపరి దక్షిణాది సీఎంల సమావేశం హైదరాబాదులో నిర్వహిస్తామని ప్రకటన సహనం వందే, హైదరాబాద్ లోక్‌సభ సీట్ల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం సీట్లు కేటాయించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పీఠాలను కదిలించేలా గర్జించారు. చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన ‘న్యాయమైన పునర్విభజన’ జాయింట్…