ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గు
పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే అధికం – ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ సహనం వందే, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా ఉన్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఏపీలో లీటరు పెట్రోల్ ధర రూ. 109.60 కాగా, డీజిల్ ధర రూ. 97.47గా ఉంది. తమిళనాడులో పెట్రోల్ ధర రూ. 100.86, డీజిల్ ధర రూ. 92.39గా ఉంది. కర్ణాటకలో పెట్రోల్…