
జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్- అధ్యక్షులు ఐజాక్ న్యూటన్
సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. తమ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని… దానికి వ్యతిరేకంగా ఈనెల 30వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రుల్లో విధులు బహిష్కరిస్తామని తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం (టీ-జూడా) అధ్యక్షులు డాక్టర్ ఐజాక్ న్యూటన్, నాయకులు డాక్టర్ ఎ.గిరిప్రసాద్, డాక్టర్ యు.సాయికృష్ణ, డాక్టర్ వి. జితిన్, డాక్టర్ బి. హేమంత్ శుక్రవారం వెల్లడించారు. పెండింగ్ స్టైపెండ్, మౌలిక సదుపాయాలు,…