స్వర్గం అక్కడ… తాతలు ఎక్కడ? – అడ్రస్ కనిపెట్టిన హార్వర్డ్ భౌతిక శాస్త్రవేత్త
సహనం వందే, హైదరాబాద్: విశ్వం ఎంత విశాలమో మనందరికీ తెలుసు. కానీ స్వర్గం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఒక శాస్త్రవేత్త దాని అడ్రస్ కనిపెట్టానని చెబుతున్నారు. ఇది ఖగోళ శాస్త్రంలో కొత్త చర్చకు దారితీసింది. కాస్మిక్ హారిజన్ దాటితే స్వర్గం కనిపిస్తుందని ఆయన వాదన. మతానికి, విజ్ఞాన శాస్త్రానికి మధ్య ఉన్న గీతను ఈ సిద్ధాంతం చెరిపేస్తోంది. మైఖేల్ గిల్లెన్ సంచలనంహార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేసిన మైఖేల్ గిల్లెన్ ఒక కొత్త ప్రతిపాదన…