సెంట్రల్ వర్సిటీ భూమి రణరంగం
ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు – అది ప్రభుత్వ భూమి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్ఠీకరణ సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం విద్యార్థుల ఆగ్రహానికి దారితీసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టగా, పోలీసులు వారిని అక్రమంగా అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ భూమిని ఐటీ పార్కులు, ఇతర…