S.Janaki Rejected Padma Award

ఉత్తరాది పెత్తనంపై జానకి తిరుగుబాటు – పద్మ అవార్డుల్లో సౌత్, నార్త్ ప్రాంతీయ వివక్ష?

సహనం వందే, హైదరాబాద్: భారతదేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డుల ఎంపికలో దశాబ్దాలుగా వినిపిస్తున్న ప్రాంతీయ అసమానతల ఆరోపణలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కళ, సాహిత్యాలకు నిలయమైన దక్షిణాదిని కేంద్రం కావాలనే పక్కన పెడుతోందా అన్న సందేహాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ప్రతిభకు ప్రాంతీయ రంగు పులుముతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎస్.జానకి వంటి దిగ్గజాల తిరస్కరణ, అవార్డుల వెనుక ఉన్న రాజకీయ ప్రవాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గానకోకిల గళం విప్పితేఐదు దశాబ్దాల పాటు 48 వేల…

Read More