ఎవడబ్బ సొమ్ము? – లక్ష కోట్ల భూ దోపిడీలో బీఆర్ఎస్ నేతలు
సహనం వందే, హైదరాబాద్: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ కట్టుకథల బండారం బద్దలైంది. రేవంత్ దెబ్బకు గులాబీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి! వేల ఎకరాల ఆక్రమణల పునాదులు కదులుతున్నాయి. 30 రోజుల సిట్ దెబ్బకు బీఆర్ఎస్ బడా నేతల చుట్టూ ఉరితాళ్లు బిగుస్తున్నాయి. తెలంగాణ అమరవీరుల త్యాగాలను అపహస్యం చేశారు. బుధవారం శాసనసభలో తెలంగాణ రాజకీయాలలో ఒక్కసారిగా భూకంపం వచ్చింది. నిన్నటిదాకా సెక్షన్ 22 ఏ భూముల పేరుతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసిన ప్రతిపక్షానికి అసెంబ్లీ సాక్షిగా…