దేశ భద్రతకు ‘నక్సల్స్’ పాఠాలు – ఎన్ఐఏ చీఫ్ గా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్
సహనం వందే, న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ బస్తర్ అడవుల్లో మావోయిస్టుల సామ్రాజ్యాన్ని కూల్చివేసిన ఐపీఎస్ అధికారి సుందర్‌రాజ్ ని కేంద్రం తన అమ్ములపొదిలోకి తీసుకుంది. దశాబ్ద కాలంగా నక్సల్స్ పాలిట సింహస్వప్నంగా మారిన ఈ అధికారి ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏలో ఇన్ స్పెక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. మావోయిజం అణిచివేతలో ఆయన సాధించిన అరుదైన విజయాలే ఈ అత్యున్నత పదవికి ఆయనను అర్హుడిగా నిలబెట్టాయి. మావోయిస్టులకు పీడకలగాసుందర్‌రాజ్ 2003 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. బస్తర్…