తమిళనాడులో డీలిమిటేషన్ డ్రామా – డీఎంకే వైఖరిపై అనుమానాలు
సహనం వందే, తమిళనాడు: దక్షిణాది రాష్ట్రాల గొంతును చట్టసభల్లో నొక్కేసే డీలిమిటేషన్ ప్రక్రియపై తమిళనాడులో రాజకీయ రగడ మొదలైంది. ఒకవైపు డీఎంకే పార్టీ పైకి వ్యతిరేకిస్తున్నట్లు నాటకమాడుతూనే, తెరవెనుక మూడు షరతులతో మద్దతు ఇచ్చేందుకు రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటోందనే తీవ్ర విమర్శలు వ్యూహాత్మకంగా తెరపైకి వస్తున్నాయి. మారిన స్టాండ్… మసకబారిన నిజందేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేసినందుకు దక్షిణానికి పార్లమెంట్‌లో సీట్లు కోల్పోయే శిక్ష…