పార్లమెంట్‌కు సైకిల్ ప్రయాణం – విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ఘనత
సహనం వందే, న్యూఢిల్లీ: ఇరాన్ యుద్ధం… ఇంధన కొరత… ఈ పరిస్థితుల్లో పొదుపు మాత్రం పాటించాలని ప్రధాని మోడీ ఇటీవల పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో వాహనాల వాడకాన్ని తగ్గించాలని నాయకులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైకిల్ వాడాలని విజ్ఞప్తి చేశారు. మోడీ, బాబు ఇప్పుడు చేసిన విజ్ఞప్తి కొత్తగా అనిపించవచ్చు. కానీ ఈ పద్ధతిని ఒకే ఒక్కడు రెండున్నర ఏళ్లుగా అమలు చేస్తున్నట్టు విశేషం. అతను ఎవరో కాదు విజయనగరం ఎంపీ…