క్రికెట్ మత్తులో భారత్ – 99 శాతం వ్యామోహం… కపిల్ దేవ్ ఆవేదన
సహనం వందే, హైదరాబాద్: భారత క్రీడా రంగంలో క్రికెట్ ఒక మతంలా మారింది. ప్రతి గల్లీలో బ్యాట్, బంతి కనిపిస్తున్నాయి. కానీ ఈ మత్తులో దేశం ఇతర క్రీడలను విస్మరిస్తోంది. 1983 ప్రపంచకప్ గెలిచిన దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ఇప్పుడు అసలు నిజాన్ని బయటపెట్టారు. క్రికెట్ మీద మనకు ఉన్న 99 శాతం వ్యామోహం ఇతర క్రీడల ఎదుగుదలను అడ్డుకుంటుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. వ్యామోహంలో భారత్భారతదేశం క్రికెట్‌కు…