రాముడి గుడిలో రావణాసురులు – అయోధ్య రామమందిర నిధుల దోపిడీ వెనుక
సహనం వందే, అయోధ్య: అయోధ్య రామాలయం పవిత్రతను మంటగలుపుతూ వెలుగులోకి వచ్చిన విరాళాల దుర్వినియోగం వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. భక్తి భావంతో భక్తులు సమర్పించుకున్న కానుకలు అన్యాక్రాంతం కావడమే కాకుండా ట్రస్ట్ నిర్వహణలో లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఈ ఘటనపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మొసలి కన్నీరు కార్చింది. తాము షాక్కు గురయ్యామని, ఈ పరిస్థితికి అత్యంత బాధపడుతున్నామని ట్రస్ట్ ప్రతినిధులు కంటి తుడుపు…