అదానీ కేసు మూసివేతపై జడ్జి ఫైర్ – లంచం కేసు రద్దుపై అమెరికా కోర్టు ఆగ్రహం
సహనం వందే, వాషింగ్టన్: అమెరికా గడ్డపై భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీపై నమోదైన లంచం, మోసాల కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ అమెరికా న్యాయశాఖ వేసిన పిటిషన్ ను అక్కడి ఫెడరల్ జడ్జి నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అదానీని కేసు నుండి బయటపడేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో వివరణ ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాన్ని నిలదీశారు. అదానీ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ న్యాయపోరాటం ఇప్పుడు కీలక దశకు చేరింది. తగ్గేది లేదంటున్న జడ్జిసాధారణంగా అమెరికా న్యాయశాఖ…