గత పదేళ్ల కొనుగోళ్లపై కడిగేసిన కాగ్ కరోనా సమయంలో అడ్డగోలు కొనుగోళ్లు మందుల మాటున వందల కోట్ల దోపిడీ విచారణకు ఆదేశించిన మంత్రి దామోదర సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్య రంగంలో మెడిసిన్ కొనుగోళ్ల పేరుతో జరిగిన భారీ కుంభకోణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మందులు చివరకు చెత్తకుప్పల పాలయ్యాయి. కోవిడ్ సంక్షోభాన్ని సాకుగా చూపి, అవసరానికి మించి చేసిన కొనుగోళ్లు ప్రభుత్వ ఖజానాకు...........
అచ్చం అయోధ్య నమూనా 30 అడుగుల ఎత్తు… 8 లక్షల ఖర్చు భక్తుల భారీ తాకిడి… దర్శనానికి ఏర్పాట్లు సహనం వందే, హైదరాబాద్: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ దేశమంతా రామమయమైంది. భక్త కోటి పరవశించిపోతున్న తరుణంలో హైదరాబాద్‌లో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. కూకట్‌పల్లిలో వెలసిన అయోధ్య రామ మందిర నమూనా భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. అచ్చం అసలు గుడిని తలపిస్తూ ఆధ్యాత్మిక శోభను వెదజల్లుతోంది. ఈ అద్భుత నిర్మాణం...........
గంటపాటు తోడు ఉన్నందుకు రూ. 600 గెట్‌కంపానియన్ వంటి స్టార్టప్ సంస్థల జోరు అద్దెకు స్నేహం… డబ్బుంటే ధైర్యం…కొత్త లోకం సహనం వందే, హైదరాబాద్: మెట్రో రైలు కోచ్ నిండా జనం ఉంటారు. వీధులన్నీ కిక్కిరిసి కనిపిస్తాయి. ఫోన్లలో నిరంతరం నోటిఫికేషన్లు మోగుతుంటాయి. కానీ గుండె లోతుల్లో మాత్రం అంతుచిక్కని నిశ్శబ్దం ఉంటుంది. కోట్లాది మంది మధ్య కూడా మనిషి తనకు తాను ఒంటరి అయిపోతున్నాడు. ఈ శూన్యం నుంచే...........
శత్రువుకు చిక్కొద్దు… చావుకు వెరవొద్దు చిక్కితే దేశం కోసం ప్రాణత్యాగం చేయండి శరీరాలను బ్లాస్ట్ చేసుకోవడమే దేశభక్తి ఉత్తర కొరియా సైన్యానికి అధ్యక్షుడి ఆదేశం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు కొరియా సేనలు సహనం వందే, హైదరాబాద్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన సైనికులకు మరణ శాసనం రాశారు. శత్రువుకు దొరికి బందీలుగా మారడం కంటే ప్రాణత్యాగమే మిన్నని పిలుపునిచ్చారు. సైనికులను మనుషులుగా కాకుండా యుద్ధ యంత్రాలుగా...........
నిందితుడు రషీద్ అరెస్ట్ మలేషియాలో మత మార్పిడి సెక్స్ స్కాండల్ కుట్ర టెక్నాలజీ వేదికగా వల సహనం వందే, గుంటూరు: సాఫ్ట్‌వేర్ రంగంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన టీసీఎస్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ మత మార్పిడి ముఠాలు విరుచుకుపడుతున్నాయి. నాసిక్ లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక ఇంజనీర్‌ను మతం మార్చేందుకు గుంటూరుకు చెందిన నిందితుడు మలేషియా కేంద్రంగా పన్నిన వ్యూహం ఇప్పుడు...........
కార్పొరేట్ ఫిట్‌నెస్ మంత్రం రిజిస్ట్రేషన్ ఫీజుల మోత ఫిట్‌నెస్ పేరిట వ్యాపారం ఖరీదైన షూల ఫ్యాషన్ మధ్యతరగతి ఖరీదైన సరదా సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో పరుగు ఒక మతంలా మారుతోంది. కేవలం ఒక్క రోజు పరుగు కోసం భారతీయులు వేల రూపాయలు వెచ్చిస్తున్నారు. ముంబై నుండి లడఖ్ వరకు మారథాన్ ల జోరు పెరుగుతోంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రం ఇప్పుడు ఖరీదైన జీవనశైలిగా మారింది. మధ్యతరగతి, కార్పొరేట్...........
ముఖ్యమంత్రి పీఠం కోసం 'ముక్క'చెక్కలు సొంత కుంపటి పెట్టిన ఆడబిడ్డ కవిత బావా బావమరుదుల మధ్య ప్రచ్చన్న యుద్ధం కనుమరుగయ్యే దశలో కల్వకుంట్ల సామ్రాజ్యం సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ యవనికపై కల్వకుంట్ల కుటుంబం ఒకప్పుడు తిరుగులేని శక్తి. కానీ నేడు అదే కుటుంబం అధికార దాహంతో ముక్కలవుతోంది. ఒకే గూటి పక్షులు ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం సాగుతున్న ఈ అంతర్యుద్ధం...........
పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో చేపలే అస్త్రాలు మూడు శతాబ్దాల చరిత్ర… ఓట్లకోసం ఆరాటం ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ సహనం వందే, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఆహారపు రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. శాఖాహార నిబంధనలను ప్రబోధించే శక్తులు ఇప్పుడు బెంగాలీ చేపల సంస్కృతి ముందు మోకరిల్లుతున్నాయి. ప్రధాని మోదీ కోల్‌కతాలోని మాంసాహార ప్రసాద ఆలయాన్ని సందర్శించడం కేవలం భక్తి కాదు. ఇది పక్కా రాజకీయ ఎత్తుగడ. మతపరమైన ప్రతీకలను...........
బట్టతలతో వింత అవతారం దర్శకుడు అట్లీతో భారీ ప్రయోగం బాక్సాఫీస్ వద్ద భారీ రిస్క్ అల్లు అర్జున్ కెరీర్ కొత్త మలుపు సహనం వందే, హైదరాబాద్: పుష్ప లాంటి భారీ విజయం తర్వాత ఏ హీరో అయినా సేఫ్ జోన్ వెతుక్కుంటాడు. కానీ అల్లు అర్జున్ తన సింహాసనాన్ని తనే కదిలిస్తున్నాడు. రాకా సినిమాలో బన్నీ కనిపిస్తున్న తీరు చూస్తుంటే టాలీవుడ్ సూపర్ స్టార్ తన ఇమేజ్ ను పూర్తిగా...........
గులాబీ గూటికి శాశ్వతంగా గుడ్ బై తెలంగాణలో రాజకీయ సంచలనం కల్వకుంట్ల కుటుంబంలో కలకలం సహనం వందే, హైదరాబాద్: బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంతో విభేదించి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించారు. తన తండ్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం మార్చిన పార్టీ పేరు టీఆర్ఎస్ ను మళ్ళీ వెనక్కి తెస్తూ సరికొత్త వ్యూహానికి తెరలేపారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫానును సృష్టిస్తోంది............
తెలియని దారుల్లో ధైర్యంగా అడుగులేయడం సిమ్ కార్డుల నుంచి వేల కోట్ల సామ్రాజ్యం కోల్డ్ మెయిల్స్ మంత్రం…26 ఏళ్లకే బిలియనీర్ సహనం వందే, హైదరాబాద్: జీవితం అంటే మనం గీసుకున్న గీతల్లో నడవడం కాదు.. తెలియని దారుల్లో ధైర్యంగా అడుగులేయడం. ఒక సాధారణ కుర్రాడు.. చేతిలో చిల్లిగవ్వ లేని స్థితి నుంచి వేల కోట్ల ఓయో సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడో చెప్పే అద్భుత కావ్యం రితేష్ అగర్వాల్ ప్రయాణం. ఆయన...........
దిమ్మదిరిగే రేట్లు… అభిమానుల పాట్లు రీసేల్ మార్కెట్ మాయాజాలం సహనం వందే, న్యూజెర్సీ: ప్రపంచ క్రీడా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సాకర్ ఫైనల్ టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అమెరికా వేదికగా జరగనున్న ఫిఫా ప్రపంచకప్ తుది పోరును ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక సామాన్యుడి జీవితకాల సంపాదన అంతా పోగు చేసినా కనీసం గ్యాలరీ మెట్లు కూడా ఎక్కలేనంతగా రేట్లు పెరగడం ఇప్పుడు క్రీడా...........
తీవ్రమైన అప్పుల్లో జెన్ జెడ్ కుర్రాళ్ళు ఈఎంఐల గుప్పిట్లో నేటి యువత ఖాళీ అవుతున్న జేబులు… టెన్షన్లో జీవితాలు క్లిక్కుతో కష్టం… తీరని బాకీల భారం సహనం వందే, హైదరాబాద్: దేశంలో నేటి తరం రుణగ్రహీతలు పుట్టుకొస్తున్నారు. డిజిటల్ లెండింగ్ పుణ్యమా అని 30 ఏళ్ల లోపు యువత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చేతిలో స్మార్ట్‌ఫోన్, వేలి చివరన లోన్ యాప్స్ ఉండటంతో అవసరం లేకున్నా అప్పులు చేస్తున్నారు. చిన్న...........
ఇమేజ్ క్లీనింగ్ ప్రయత్నం… కోట్లలో లాభం కూతురు పారిస్ జాక్సన్ ఆగ్రహం సహనం వందే, హైదరాబాద్: మైఖేల్ జాక్సన్ అంటే కేవలం పేరు కాదు ఒక ప్రపంచ స్థాయి బ్రాండ్. చనిపోయిన పదిహేడేళ్ల తర్వాత కూడా ఆయన సంపాదనలో రికార్డులు సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఆయన జీవిత కథ వెండితెరపైకి వస్తోంది. అయితే ఇది సాధారణ బయోపిక్ కాదు. జాక్సన్ చుట్టూ ఉన్న నల్లని మచ్చలను తుడిచేసి ఆయనను మళ్ళీ దేవుడిగా...........
ఇంటికే వైద్యం… సేవే లక్ష్యంగా ముందుకు ఆసుపత్రికి వెళ్లకుండానే ఇంటికే డాక్టర్లు హైదరాబాదులో 'ఫ్యామిలీ డాక్టర్' సేవలు వైద్య విప్లవం… కొలువుల జాతర సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ప్రజారోగ్య మాజీ సంచాలకులు (డీహెచ్) డాక్టర్ గడల శ్రీనివాసరావు హెల్త్ వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రజలకు వైద్య సేవలు చేస్తూనే భారీ బిజినెస్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రజారోగ్య సంచాలకులుగా కరోనా సమయంలో సైనికుడిగా పని చేసిన డాక్టర్ గడల...........
గులాబీ గూటిలో సెగ… కవిత కొత్త వేదిక కన్న తండ్రి పైనే కూతురు తిరుగుబాటు ఎజెండా లేని ఆరాటం… వారసత్వ యుద్ధం రేపు కవిత కొత్త పార్టీ ఆవిర్భావం సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. సొంత తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయాలపై కూతురు కవిత ధిక్కార స్వరం వినిపించడం సంచలనంగా మారింది. ఆమె సొంతంగా పార్టీ పెట్టబోతున్నారు. శనివారం తెలంగాణ రాజకీయాల్లోకి మరో...........
80 శాతం కాలిపోయిన శరీరం నిప్పులైన నిరసన… రగులుతున్న ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా సమ్మె మరింత ఉధృతం సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో కార్మిక గర్జన రక్తసిక్తమైంది. హక్కుల సాధన కోసం సామాన్యుడు చేసిన పోరాటం చివరకు చితిగా మారింది. ప్రభుత్వ మొండితనం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ ఇప్పుడు డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మబలిదానంతో పెను సంచలనంగా మారింది. ఈ మరణం...........
పాత నిబంధనలపై కొత్త రగడ అన్ని సంస్థల్లోనూ ఇదే పద్ధతా సిబ్బంది అలంకరణపై ఆంక్షలు సంప్రదాయం వర్సెస్ స్టైల్ గాలిలో తేలుతున్న మహిళా హక్కులు సహనం వందే, హైదరాబాద్: విమానయాన రంగంలో మహిళా సిబ్బంది అలంకరణపై ఎయిర్ ఇండియా విధించిన ఆంక్షలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. కేవలం ఎయిర్ ఇండియా మాత్రమే కాదు చాలా విమానయాన సంస్థల్లో బొట్టు, సింధూరం వంటి వాటిపై ఏళ్ల తరబడి అలిఖిత...........
8 మంది మహిళల ఉరి రద్దు చేసినట్లు వెల్లడి కృత్రిమ మేధ సృష్టించిన వాటికి ఉరి శిక్షేంటి? భూమి మీద లేని వారికి అధ్యక్షుడి అండదండ సహనం వందే, అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దౌత్య వ్యూహంతో ఇరాన్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది మహిళలను కాపాడారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ప్రచారంలో అసలు నిజం ఎంత? ఆ...........
పెళ్లంటే నూరేళ్ల మంట అంటున్న యువతరం దీంతో మూడు ముళ్ల బంధం మాయం లైంగిక వాంఛలపైనా మోజులేని జెన్ జెడ్ ప్రపంచవ్యాప్తంగా డేటింగ్ సంక్షోభం అంటువ్యాధిలా ఒంటరితనం..పెరిగిన సింగిల్స్ ఆన్‌లైన్ యాప్స్ తెచ్చిన అనుమానం సహనం వందే, హైదరాబాద్: జీవితం అంటే ఒకరి చేతిని మరొకరు పట్టుకుని నడవడమే అని మన తాతలు చెప్పారు. కానీ నేడు ఆ చేతులు కేవలం ఫోన్లనే పట్టుకుంటున్నాయి. ప్రపంచం ఇప్పుడు ఒక పెద్ద...........