CJP Protest at Jantar Mantar

పగిలిన తలలు… రగిలిన తారలు – ఢిల్లీ లాఠీ చార్జిని ఖండించిన సినీ ప్రముఖులు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నీట్ పేపర్ లీక్ కుంభకోణానికి వ్యతిరేకంగా సాగుతున్న విద్యార్థుల ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారుతోంది. భవిష్యత్తు కోసం గొంతుక విప్పుతున్న యువతపై పోలీసులు జరుపుతున్న దమనకాండ ప్రజాస్వామ్య వ్యవస్థలను తీవ్రంగా ప్రశ్నిస్తోంది. ఈ సంక్షోభ సమయంలో సినీ ప్రముఖులు, దిగ్గజాలు రోడ్డెక్కి నిలవడం రాజకీయాధికారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నిప్పులు చెరుగుతున్న సెలబ్రిటీలున్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్న ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. నీట్ పేపర్…

Read More
Student Suicides

శ్మశానాల వైపు విద్యార్థులు – ప్రతిరోజూ 40 మంది విద్యార్థుల ఆత్మహత్య

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో చదువుల ఒత్తిడి విద్యార్థుల పాలిట మృత్యుపాశంగా మారుతోంది. ప్రతిరోజూ దాదాపు 40 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం దేశంలో ఒక జాతీయ అత్యవసర పరిస్థితిని తలపిస్తోంది. పుస్తకాల మోత, పరీక్షల భయం, తల్లిదండ్రుల ఆకాంక్షలు వెరసి యువత భవిష్యత్తును క్లాస్‌రూమ్‌లలోనే చిదిమేస్తున్నాయి. మరణమృదంగంభారత జాతీయ నేర రికార్డుల బ్యూరో తన 2024 నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రమాదకర మరణాలు, ఆత్మహత్యలపై అత్యంత కలచివేసే నిజాలను బయటపెట్టింది. దేశంలో ప్రతిరోజూ దాదాపు 40…

Read More

ఉద్యమాలకు గ్లామర్

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఆధునిక ఉద్యమాలకు కొత్త దిశానిర్దేశం చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సమీపంలోని 400 ఎకరాల అటవీ భూములను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, విద్యార్థులు, మేధావులు, సినీ తారలు, ప్రజాసంఘాలు ఒక్కటై ఈ భూములను కాపాడారు. ఈ భూములను పునరుద్ధరించాలని బుధవారం తీర్పు ఇవ్వడంతో ఈ ఉద్యమం చారిత్రక విజయాన్ని సాధించింది. అటవీ సంపద కోసం విద్యార్థుల…

Read More