SIR Vs Owsisi

ఆరుగురు పిల్లలు… ఓటుకు చిల్లులు – ఓటర్ల జాబితా సవరణపై ఓవైసీ ఫైర్

సహనం వందే, హైదరాబాద్: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పుడు హైదరాబాద్ వేదికగా సరికొత్త రాజకీయ దుమారానికి తెరలేపింది. ఐదుగురు పిల్లల పరిమితిపై అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఓటు హక్కుకు, పిల్లల సంఖ్యకు ముడిపెట్టే ప్రయత్నాలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని ప్రముఖుల కుటుంబాలనే ఉదాహరణగా చూపిస్తూ ఒవైసీ చేసిన విమర్శలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వివాదానికి కారణంతెలంగాణలో ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్) ఫారమ్‌లో పిల్లల వివరాల…

Read More