‘నీట్’పై విజయ్ గర్జన – తమిళనాడుకు మినహాయింపునకు డిమాండ్
సహనం వందే, న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం సరికొత్త రాజకీయ రణరంగానికి దారితీసింది. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ తన తొలి అధికారిక పర్యటనలోనే కేంద్ర ప్రభుత్వంపై దూకుడు ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సభలో తమిళనాడు హక్కుల కోసం ఆయన గట్టిగా నిలబడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. తొలి అడుగులోనే భారీ డిమాండ్లుతమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ తొలిసారిగా…