అందాల తారకు రాహుల్ అండ – కృతి సనన్ ఫ్యాషన్… రాహుల్ పరేషాన్
26 Aug

అందాల తారకు రాహుల్ అండ – కృతి సనన్ ఫ్యాషన్… రాహుల్ పరేషాన్

బాలీవుడ్ భామ రాఖీ దుస్తులపై రచ్చ సోషల్ మీడియా ట్రోలింగ్… కంగనా ఫైరింగ్ రాహుల్ మద్దతుతో రగులుతున్న వివాదం రాజకీయాలను తాకిన బాలీవుడ్ ఫ్యాషన్ సహనం వందే, న్యూఢిల్లీ: రాఖీ పండుగ వేళ బాలీవుడ్ ప్రముఖ నటి కృతి సనన్ ధరించిన దుస్తులపై చెలరేగిన వివాదం రాజకీయంగా కొత్త మలుపులు తిరిగింది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మహిళల వ్యక్తిగత...........

‘మహా’ దండయాత్ర… మనోళ్ల నిద్రయాత్ర -కుళ్లిన రుచికి టీ-ఫుడ్ సేఫ్టీ అండదండలు
26 Aug

‘మహా’ దండయాత్ర… మనోళ్ల నిద్రయాత్ర -కుళ్లిన రుచికి టీ-ఫుడ్ సేఫ్టీ అండదండలు

మహారాష్ట్రలో రెస్టారెంట్లపై ఉక్కుపాదం పంజా విసురుతున్న ఐఏఎస్ తుకారం ఆహార సంస్థలు, హోటళ్ల గుండెల్లో రైళ్లు మరి తెలంగాణ అధికారులు ఏం చేస్తున్నట్టు? సహనం వందే, హైదరాబాద్/ముంబై: ఎంతో ఇష్టంగా ఆర్డర్ చేసి తినే బిర్యానీ ప్లేట్ కింద ఎంతటి మురికి రహస్యం దాగి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? మహారాష్ట్రలో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటుంటే తెలంగాణలో మాత్రం నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. ఫేమస్ హోటళ్లు, బిర్యానీ పాయింట్లలో కుళ్లిన...........

బిచ్చగాడు… ఇక కానరాడు – జనాభా లెక్కల్లో బిచ్చగాళ్లు ఔట్
26 Aug

బిచ్చగాడు… ఇక కానరాడు – జనాభా లెక్కల్లో బిచ్చగాళ్లు ఔట్

ఆ కేటగిరీని ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం కొత్తగా తల్లిదండ్రుల వివరాల నమోదు మత మార్పిడుల చరిత్ర తెలుసుకునే యత్నం ఫోన్ నెంబర్, ఆధార్ డీటేల్స్ తప్పనిసరి వలసల కేటగిరీలో ప్రకృతి వైపరీత్యాలు సహనం వందే, హైదరాబాద్: దేశంలో కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ ఎప్పుడూ కనిపించని విచిత్రమైన కోణం ఒకటి ఉంది. రాబోయే 2027 సెన్సస్ నుంచి భిక్షాటన కేటగిరీని పూర్తిగా తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది............

వందేమాత’రణం’@1937 – 90  ఏళ్ల క్రితం అసలు ఏం జరిగింది?
22 Aug

వందేమాత’రణం’@1937 – 90 ఏళ్ల క్రితం అసలు ఏం జరిగింది?

జిన్నాకు గాంధీ తలొగ్గాడా? చరణాల వెనుక తూటాలు పాత చరిత్ర కొత్త చిచ్చు చట్టంతో మారిన సమీకరణాలు వందేమాతరానికి పాత గాయాలు సహనం వందే, హైదరాబాద్: వందేమాతరం అనగానే మనలో చాలామందికి దేశభక్తి ఉప్పొంగుతుంది. కానీ అదే వందేమాతరం విషయంలో 89 ఏళ్ల క్రితం తీసుకున్న ఒక చిన్న నిర్ణయం… నేడు దేశంలో పెద్ద యుద్ధానికే దారి తీస్తుందని ఎవరైనా ఊహించారా? ఒక పాటలో అన్ని చరణాలు పాడాలా లేక...........

జడ్జి పరీక్షలకు ‘ప్రాక్టీస్’ ఊరట – మూడేళ్ల ప్రాక్టీస్ నిబంధన రద్దు
22 Aug

జడ్జి పరీక్షలకు ‘ప్రాక్టీస్’ ఊరట – మూడేళ్ల ప్రాక్టీస్ నిబంధన రద్దు

ఒక్క సంవత్సరం ఉంటే చాలు సుప్రీంకోర్టు సంచలన తీర్పు లా విద్యార్థులకు భారీ శుభవార్త సహనం వందే, న్యూఢిల్లీ: న్యాయమూర్తి కావాలని కలలు కనే యువ లా గ్రాడ్యుయేట్లకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. గతంలో ఉన్న మూడేళ్ల లీగల్ ప్రాక్టీస్ నిబంధనను ఒక సంవత్సరానికి తగ్గిస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయంతో న్యాయ విద్య పూర్తి చేసిన వెంటనే సివిల్ జడ్జి పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు పెద్ద ఉపశమనం...........

పెళ్లి కాకుండానే కలిసుండొచ్చు – సహజీవనం పెళ్లితో సమానం
22 Aug

పెళ్లి కాకుండానే కలిసుండొచ్చు – సహజీవనం పెళ్లితో సమానం

ఢిల్లీ హైకోర్టు సంచలనాత్మక తీర్పు కుటుంబ సభ్యుల జోక్యం నిషిద్ధం పోలీసు భద్రత కల్పించాలని ఆదేశం లివిన్-ఇన్ రిలేషన్‌షిప్‌కు చట్టపరమైన రక్షణ సహనం వందే, న్యూఢిల్లీ: నగరాల్లో లివిన్-ఇన్ రిలేషన్‌షిప్‌లు సర్వసాధారణమైపోతున్నాయి. పెళ్లికి ముందే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి చాలామంది జంటలు సహజీవనం మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. అయితే ఇలాంటి బంధాలను మన సమాజం, సంప్రదాయవాద కుటుంబాలు అంగీకరించలేకపోతున్నాయి. కొందరైతే దీనిని తమ పరువు ప్రతిష్టలకు భంగకరంగా భావించి తీవ్రమైన...........

యూనివర్సిటీలపై కాషాయ ఆపరేషన్ – విశ్వవిద్యాలయాలకు కేంద్ర మంత్రులు
20 Aug

యూనివర్సిటీలపై కాషాయ ఆపరేషన్ – విశ్వవిద్యాలయాలకు కేంద్ర మంత్రులు

విద్యార్థులతో చిట్ చాట్ చేయాలని నిర్ణయం వారి మనసులో ఏముందో పసిగట్టే వ్యూహం నీట్ లీక్ రాజకీయ రగడతో మోడీ అలెర్ట్ సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న విద్యార్థి అసంతృప్తిని చల్లార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న వ్యూహానికి తెరతీసింది. యూనివర్సిటీలే వేదికగా నేరుగా యువతను ప్రసన్నం చేసుకునేందుకు ఒక కేంద్ర మంత్రి ప్రతిరోజూ ఒక విశ్వవిద్యాలయాన్ని సందర్శించే భారీ రాజకీయ ప్రణాళికను సిద్ధం చేసింది. క్యాంపస్‌ల బాటలో...........

దేశం దాటిన లక్ష కోట్లు – దొంగ కంపెనీలతో నల్లధనం అక్రమ రవాణా
20 Aug

దేశం దాటిన లక్ష కోట్లు – దొంగ కంపెనీలతో నల్లధనం అక్రమ రవాణా

ఆదాయపు పన్ను శాఖ ఉక్కుపాదం హవాలా మార్గాల గుట్టు రట్టు 6,422 సంస్థల కదలికలపై డేగకన్ను సహనం వందే, హైదరాబాద్: దేశ సంపదను కొల్లగొట్టి విదేశాలకు తరలిస్తున్న బడా బాబుల గుట్టు రట్టయింది. ఏకంగా 1.29 లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా దేశం దాటడం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. వేల సంఖ్యలో ఉన్న బోగస్ సంస్థల ద్వారా ఈ భారీ కుంభకోణం నడిచింది. ఆదాయపు పన్ను శాఖ రంగంలోకి...........

బాబా బూతులు… కంగనా వాతలు – రాందేవ్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి ఫైర్
20 Aug

బాబా బూతులు… కంగనా వాతలు – రాందేవ్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి ఫైర్

వ్యక్తిగత జీవితంలోకి రావడంపై ఆగ్రహం రాందేవ్ బాబా మోసాలపై కంగనా ప్రస్తావన ఇద్దరి మధ్య ముదిరిన మాటల యుద్ధం సహనం వందే, న్యూఢిల్లీ: రాజకీయాలు వ్యాపారం ఆధ్యాత్మికత ఇవన్నీ ఇప్పుడు ఒకే గాడిలో నడుస్తున్నాయి. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, యోగా గురువు బాబా రాందేవ్ మధ్య చెలరేగిన తాజా వివాదం దీనికి నిదర్శనం. ఒక మహిళ వ్యక్తిగత జీవితంపై బాబా చేసిన చౌకబారు వ్యాఖ్యలపై కంగనా తీవ్ర స్థాయిలో...........

ముఖ్యమంత్రుల రక్తచరిత్ర – దేశంలో సగం మంది సీఎంలు క్రిమినల్స్
19 Aug

ముఖ్యమంత్రుల రక్తచరిత్ర – దేశంలో సగం మంది సీఎంలు క్రిమినల్స్

అత్యధికంగా రేవంత్‌రెడ్డిపై 89 కేసులు పశ్చిమ బెంగాల్‌ సీఎంపై 29 కేసులు చంద్రబాబు నాయుడుపై 19 కేసులు సుప్రీంకోర్టుకు సంచలనాత్మక నివేదిక సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో చట్టాలను తయారు చేయాల్సిన ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులే అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వైనంపై సుప్రీంకోర్టుకు సంచలన నివేదిక అందింది. ప్రజాస్వామ్య వ్యవస్థను కుదిపేస్తున్న ఈ దారుణ నిజాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. సగం మంది ముఖ్యమంత్రులపై కేసులుదేశంలోని...........

సేవల‌ వెనుక కోరలు – స్వచ్ఛంద సంస్థల విదేశీ నిధుల దందా
19 Aug

సేవల‌ వెనుక కోరలు – స్వచ్ఛంద సంస్థల విదేశీ నిధుల దందా

బట్టబయలైన హవాలా నెట్‌వర్క్ బయటపడ్డ నిధులు… దేశ భద్రతకు ముప్పు సహనం వందే, హైదరాబాద్: పేదరికం నిర్మూలన పేరుతో దేశంలోకి వస్తున్న విదేశీ నిధుల వెనుక భయంకరమైన కుట్ర దాగి ఉంది. ఛారిటబుల్ ట్రస్టుల ముసుగులో జరుగుతున్న ఈ ఆర్థిక అవకతవకలు ఇప్పుడు దేశ భద్రతను ప్రశ్నిస్తున్నాయి. ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో వెలుగులోకి వచ్చిన ఈ షాకింగ్ నిజాలు, వ్యవస్థను ఎలా అస్థిరపరుస్తున్నాయో చూద్దాం. సేవ ముసుగులో హవాలా...........

అడుగుల నడుగు… ఏది మెరుగు? – పది వేల అడుగుల నడక…
19 Aug

అడుగుల నడుగు… ఏది మెరుగు? – పది వేల అడుగుల నడక…

ముప్పై నిమిషాల వ్యాయామం ఈ రెండిట్లో ఆరోగ్యానికి ఏది మంచిది? వేగమే అసలు కొలమానం సహనం వందే, హైదరాబాద్: పదివేల అడుగుల నడక ఉత్తమమా లేక ముప్పై నిమిషాల వ్యాయామం మేలా అనే దానిపై ఆరోగ్య రంగంలో తీవ్రమైన చర్చ సాగుతోంది. రోజువారీ జీవితంలో శారీరక శ్రమను పెంచుకోవడానికి ఏ పద్ధతి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందనే అంశంపై నిపుణులు వివిధ కోణాలను విశ్లేషిస్తున్నారు. బహిరంగ నడక ప్రయోజనాలుబహిరంగ ప్రదేశాల్లో నడవడం...........

సిగ్గుమాలిన ఎన్టీఏ… విద్యార్థులను ముంచే – నిన్న నీట్… నేడు నెట్…. తీరుమారని దరిద్రం
17 Aug

సిగ్గుమాలిన ఎన్టీఏ… విద్యార్థులను ముంచే – నిన్న నీట్… నేడు నెట్…. తీరుమారని దరిద్రం

కీలకమైన నెట్ ప్రశ్నలన్నీ తప్పులు తడకే 2024 ఇంగ్లీష్ పేపర్ నుంచి సగం ప్రశ్నలు ఎన్టీఏ నిర్వాకం… మూడు పరీక్షల రద్దు మళ్లీ పరీక్షలకు ఏర్పాట్లు చేసిన అధికారులు సహనం వందే, న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షల్లో భారీగా తప్పులు దొర్లాయి. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లలో అక్షర దోషాలు, పాత ప్రశ్నల పునరావృతం తీవ్ర కలకలం రేపాయి. దీంతో ఏడు వారాల...........

విదేశస్థులను పెళ్లాడితే ఉద్యోగం ఊస్ట్ – కమ్యూనిస్ట్ చైనాలో కఠినమైన నిబంధనలు
17 Aug

విదేశస్థులను పెళ్లాడితే ఉద్యోగం ఊస్ట్ – కమ్యూనిస్ట్ చైనాలో కఠినమైన నిబంధనలు

ఉద్యోగుల విదేశీ పర్యటనలపై ఉక్కుపాదం విడాకులపై నిఘా… సైనిక ఆంక్షలు అక్రమ సంబంధాలుంటే పార్టీ నుంచి గెంటివేత ఎవరికైనా ఫస్ట్ పార్టీ… ఆ తర్వాతే కుటుంబం సహనం వందే, చైనా: చైనాలో ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఒక పెద్ద నేరంగా మారింది. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ వ్యక్తిగత జీవితాలను పూర్తిగా వదులుకోవాల్సి వస్తోంది. అధ్యక్షుడు జిన్‌పింగ్ తెచ్చిన కఠినమైన ఆంక్షలతో కోట్లాది మంది సామాన్య...........

గడ్డి తింటున్న హీరోలు – షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్‌ల లీలలు
17 Aug

గడ్డి తింటున్న హీరోలు – షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్‌ల లీలలు

విమల్ ప్రచారంలో హాలీవుడ్ హీరోలు ఉక్కు పాదం మోపిన మహారాష్ట్ర ఎఫ్‌డీఏ వివరణ ఇవ్వాలని నటులకు నోటీసులు జారీ వెండితెర హీరోలు… నిజ జీవితంలో విలన్లు సహనం వందే, మహారాష్ట్ర: తెరపై దేశాన్ని రక్షించే ధీరులు నిజ జీవితంలో మాత్రం ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కోసం హానికరమైన పాన్ మసాలా ఉత్పత్తులకు పరోక్ష ప్రచారం చేస్తూ దొరికిపోయారు. విమల్ ప్రకటనలో నటించిన షారుఖ్ ఖాన్,...........

కాలంతో పరిగెత్తలేక కాలగర్భంలోకి – టెక్ నిపుణుల కొలువుల్లో అల్లకల్లోలం
15 Aug

కాలంతో పరిగెత్తలేక కాలగర్భంలోకి – టెక్ నిపుణుల కొలువుల్లో అల్లకల్లోలం

బ్రాండింగ్ లేక బందీ అయిన బతుకులు ప్రైవేట్ గోడల మధ్యే కరిగిపోయిన ప్రతిభ సెంటిమెంట్ల ఉచ్చులో కోల్పోయిన శిఖరాలు నమ్మకద్రోహానికి బలైన ఉద్యోగుల జీవితాలు ప్రజల అవసరాలను గుర్తించక ఘోర వైఫల్యం సహనం వందే, హైదరాబాద్: భారీ వేతనాల భమలో కొట్టుమిట్టాడుతున్న టెక్ దిగ్గజాల అంతరంగం బట్టబయలైంది. గూగుల్, అమెజాన్, మెటా లాంటి సంస్థలలో లక్షల్లో జీతాలు అందుకుంటున్న నిపుణులు చేసిన పెద్ద పొరపాట్లే వారి కెరీర్‌ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి............

ఆఫీసు ప్రేమలు… పెరిగిన చిక్కులు – ఇండియాలో 40 శాతం ఉద్యోగుల డేటింగ్
15 Aug

ఆఫీసు ప్రేమలు… పెరిగిన చిక్కులు – ఇండియాలో 40 శాతం ఉద్యోగుల డేటింగ్

కార్పొరేట్ కంపెనీల్లో పుట్టుకొస్తున్న ప్రేమలు హద్దులు మీరితే… కెరీర్ ఖతం సహనం వందే, హైదరాబాద్: కార్పొరేట్ ఉద్యోగాల వేళా విశేషాలలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆఫీసుల్లో ప్రేమ వ్యవహారాలు నిత్యకృత్యంగా మారుతున్న తరుణంలో అంగీకారం, హద్దులు, హోదాలు, పరువు ప్రతిష్టలపై తీవ్రమైన చర్చ సాగుతోంది. రోజులో ఎక్కువ సమయం కలిసి పనిచేసే క్రమంలో ఉద్యోగుల మధ్య చిగురిస్తున్న ఆఫీసు రొమాన్స్ ముసలానికి దారితీస్తోంది. ప్రేమ సర్వేలుడేటింగ్ యాప్ యాష్లే...........

యంత్రాలతో మిగిలేది ఒంటరితనమే – మార్క్ జుకర్‌బర్గ్ మానిఫెస్టోపై విమర్శలు
15 Aug

యంత్రాలతో మిగిలేది ఒంటరితనమే – మార్క్ జుకర్‌బర్గ్ మానిఫెస్టోపై విమర్శలు

భావోద్వేగాలు లేని ఏఐ భవిష్యత్తు ఉత్పాదకత పేరుతో అనుభవాల కోత ఏదో బతికేయడం కాదు అనుభవించాలి సంపదను పోగు చేయడమే జీవితమా? సహనం వందే, అమెరికా: సాంకేతిక దిగ్గజం మార్క్ జుకర్‌బర్గ్ మానవ సంబంధాలను పూర్తిగా యాంత్రికం చేసేలా ఒక కొత్త ప్రణాళికను తెరపైకి తెచ్చారు. ఏఐ సాంకేతికతతో ప్రతి ఒక్కరి జీవితాన్ని సులభతరం చేస్తామంటూ ఆయన ప్రకటించిన సుదీర్ఘ విధాన పత్రం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. మనుషుల...........

బార్ కౌన్సిల్ బరితెగింపు! – నల్సార్ వర్సిటీ లా విద్యార్థులపై ఉక్కుపాదం
15 Aug

బార్ కౌన్సిల్ బరితెగింపు! – నల్సార్ వర్సిటీ లా విద్యార్థులపై ఉక్కుపాదం

న్యాయ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ పై నిషేధం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫాసిస్ట్ నిర్ణయం సీజేఐ ఆహ్వాన రగడే అందుకు కారణం వ్యతిరేకత రావడంతో తోకముడిచిన బార్ సహనం వందే, హైదరాబాద్: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ ని స్నాతకోత్సవానికి ఆహ్వానించే విషయంలో హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీలో చెలరేగిన వివాదం వ్యవస్థల ఫాసిస్ట్ పోకడలను బట్టబయలు చేసింది. ప్రశ్నించే గొంతుకలపై బార్ కౌన్సిల్ ఆఫ్...........

అనాధగా దేవుడు… అండగా దివ్యకార్యం – ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టిన హైదరాబాద్ కార్పొరేషన్
12 Aug

అనాధగా దేవుడు… అండగా దివ్యకార్యం – ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టిన హైదరాబాద్ కార్పొరేషన్

రీసైక్లింగ్ బాటలో పాత పూజా సామాగ్రి పాత పటాలు, పూజా సామాగ్రికి ఉద్వాసన పర్యావరణ పరిరక్షణ… నూతన పరిష్కారం దేవుడికి గౌరవప్రదమైన వీడ్కోలు మనసును హత్తుకునే మహా యజ్ఞం! సహనం వందే, హైదరాబాద్: ఏళ్ల తరబడి పూజించిన దేవుడి విగ్రహాలు, పటాలు, పూజా సామాగ్రి దెబ్బతింటే ఏం చేయాలో తెలియక భక్తులు సతమతమవుతుంటారు. నగరంలో ఇన్నాళ్లూ సరైన మార్గం లేక ఇబ్బంది పడ్డ పౌరులకు జీహెచ్ఎంసీ 'ప్రాజెక్ట్ ఉద్వాసన' ద్వారా...........